విద్యార్థినులపై లైంగిక వేధింపులు..
ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ మీద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూనివర్సిటీ ప్రధాన భద్రతాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. గతంలో అంగోమ్చా జేఎన్‌యూ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు తమను మీటింగులు లేదా ఇతర కార్యక్రమాల పేరుతో క్యాంపస్ నివాసానికి ఆహ్వానించి లైంగిక దాడికి యత్నించారని 11 మంది విద్యార్థినులు ఆరోపించారు.
- కాంగ్రెస్ ఎంపీపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ మీద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూనివర్సిటీ ప్రధాన భద్రతాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. గతంలో అంగోమ్చా జేఎన్‌యూ ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు తమను మీటింగులు లేదా ఇతర కార్యక్రమాల పేరుతో క్యాంపస్ నివాసానికి ఆహ్వానించి లైంగిక దాడికి యత్నించారని 11 మంది విద్యార్థినులు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

