Viral Video | టీ షర్ట్ కోసం ఫైట్.. ఢిల్లీ మెట్రోలో యువకుడి చెంప చెల్లుమనిపించిన అమ్మాయి..
అది ఢిల్లీ మెట్రో.. రైలు వేగంగా కదులుతోంది. ఓ ఇద్దరు యువతీయువకుల మధ్య స్వల్ప వివాదం.. మొదట అబ్బాయిపై అమ్మాయి చేయి చేసుకుంది. అలా మొదలైన ఆ గొడవ ఇరువురి చెంపలు చెల్లుమనే దాకా తీసుకెళ్లింది. ఈ దృశ్యాలను మరో ప్రయాణికుడు తన కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు.
అయితే ఆ అమ్మాయి ఓ టీ షర్ట్‌ను రూ. 1000కి కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని యువకుడికి చెప్పగా.. అది అంత ఖరీదైన క్లాత్‌గా లేదు.. రూ. 150 కంటే ఎక్కువ ఉండదని సమాధానం ఇచ్చాడు. నేను అమ్మకు చెప్తానని ఆమె సమాధానం ఇవ్వగా.. నీ లాంటి వారు లేకున్నా పర్వాలేదని యువకుడు బదులిచ్చాడు. అలా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అందరూ చూస్తుండగానే అతని చెంపపై రెండు, మూడు సార్లు వాయించింది. అతను కూడా ఆ యువతి చెంపపై కొట్టాడు. స్టేషన్ రాగానే ఇద్దరూ దిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Delhi metro entertainment 😂😂pic.twitter.com/LLdIDHB54N
— kartik (@Kartik_sharmaji) July 12, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

