ఛత్తీస్గఢ్లో మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు కమాండర్ మృతిచెందారు. మాచ్పల్లి, ఆరమ్ఝార్ హిదూర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
- మృతురాలు తెలంగాణకు చెందిన రూపీ
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 13 : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు కమాండర్ మృతిచెందారు. మాచ్పల్లి, ఆరమ్ఝార్ హిదూర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు.
ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. మృతురాలు మావోయిస్టు పార్టీ ప్రతాప్పూర్ ఏరియా కమిటీ సభ్యురాలు, కమాండర్ రూపీగా గుర్తించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ అశోక్ కాఖేచ తెలిపారు. రూపీ తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళగా, ఆమె తెలుగు రాష్ర్టాల నుంచి బస్తర్ రేంజ్ పరిధిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న చివరి కార్యకర్తగా ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

