రామనాథస్వామి ఆలయంలో శశికళ పూజలు

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర ఖజగం (ఏఐఏడీఎంకే) ఒకప్పటి అధినేత్రి, స్వర్గీయ జయలలితకు నెచ్చెలి అయిన శశికళ ఇవాళ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. శశికళతోపాటు ఆమె అభిమానులు, సన్నిహితులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, జయలలిత మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో జైలుకు వెళ్లిన శశికళ ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా రాజకీయాల గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. కాగా, ఇటీవల తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం మాత్రం శశికళ అన్నాడీఎంకేలో చేరుతానంటే పరిశీలిస్తామని చెప్పారు. కానీ శశికళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
శరద్‌పవార్‌కు స్వల్ప అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు
లండన్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

