కృత్రిమ మేధ నియంత్రణకు ఈయూ చట్టం
యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ), సభ్య దేశాలు కృత్రిమ మేధ నియంత్రణకు ప్రపంచంలోనే మొట్టమొదటగా సమగ్ర చట్టాన్ని రూపొందించాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ), సభ్య దేశాలు కృత్రిమ మేధ నియంత్రణకు ప్రపంచంలోనే మొట్టమొదటగా సమగ్ర చట్టాన్ని రూపొందించాయి. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనదని, ప్రపంచ పోటీని ముందుకు నడిపించడానికి ఈయూ స్టార్టప్స్, పరిశోధకులకు ఈ చట్టం లాంచ్‌ప్యాడ్ లాంటిదని యూరప్‌లో సూట్ ఆఫ్ లాస్‌కు బాధ్యుడైన థియెర్రీ బ్రెటన్ తెలిపారు. అయితే ఈ చట్టం 2025 వరకు అమలు కాకపోవచ్చని అధికారులు తెలిపారు. ఈ చట్టంలో నిబంధనల రూపకల్పన కోసం వివిధ రంగాల వారితో చర్చలు జరిపారు. కృత్రిమ మేధను నియంత్రించడం కష్టమైన పని అని.. దీనిపై ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

