Pollination | మొక్కలు, పువ్వుల్లో తగ్గిపోతున్న పరపరాగ సంపర్కం
పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. దీంతో మొక్కలు, పువ్వుల్లో పరపరాగ సంపర్కం తగ్గిందని, కీటకాల్ని పువ్వులు ఆకర్షించటం తగ్గినందు వల్లే ఈ పరిణామం ఏర్పడిందని ‘న్యూ ఫైటాలజిస్ట్' జర్నల్ కథనం పేర్కొన్నది.
Pollination | న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. దీంతో మొక్కలు, పువ్వుల్లో పరపరాగ సంపర్కం తగ్గిందని, కీటకాల్ని పువ్వులు ఆకర్షించటం తగ్గినందు వల్లే ఈ పరిణామం ఏర్పడిందని ‘న్యూ ఫైటాలజిస్ట్’ జర్నల్ కథనం పేర్కొన్నది. దీని ప్రకారం, గత 150 ఏండ్లులో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కీటక జాతులు కనుమరుగయ్యాయి. కీటకాల జనాభాల్లో ఏటా 2 శాతం తగ్గుదల నమోదైందని నివేదిక తెలిపింది. పువ్వులు, మొక్కలు కీటకాల కోసం మకరందాల్ని తయారుచేస్తాయి. బదులుగా కీటకాలు మొక్కల మధ్య పుప్పొడిని రవాణా చేస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

