తెరపై వీవీప్యాట్ వివరాలు
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఈవీఎంలతోపాటు ఏర్పాటుచేసే వీవీప్యాట్లలో కొత్త ఫీచర్‌ను ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నది. వీవీప్యాట్‌లో నమోదయ్యే పార్టీ గుర్తు, పేరు, అభ్యర్థి పేరు, వరుస సంఖ్య..
న్యూఢిల్లీ, జూలై 11: ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఈవీఎంలతోపాటు ఏర్పాటుచేసే వీవీప్యాట్లలో కొత్త ఫీచర్‌ను ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నది. వీవీప్యాట్‌లో నమోదయ్యే పార్టీ గుర్తు, పేరు, అభ్యర్థి పేరు, వరుస సంఖ్య..ఇవన్నీ ఒక తెరపై లేదా టీవీ తెరపై ఆయా పార్టీల ప్రతినిధులు చూసుకునే విధంగా సరికొత్త ఫీచర్ రాబోతున్నదని కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
2019 నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన ఐదు పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్లను ఏర్పాటుచేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ లోడింగ్ యూనిట్ నుంచి వచ్చే స్లిప్‌లకు లెక్క సరిపోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

