పులి చర్మాలను స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది ముఠా అరెస్ట్..!
Leopard Skins: పులి చర్మాలను స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది.

భువనేశ్వర్: పులి చర్మాలను స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని బఫ్లా, సగద గ్రామాల్లో కొందరు పులిచర్మాలను కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు ఇంటర్ స్టేట్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకు చెందిన పోలీసులు ఆ రెండు గ్రామాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం 8 చిరుతపులి చర్మాలు, ఒక రాయల్బెంగాల్ టైగర్ చర్మం లభ్యమయ్యాయి.
దాంతో పులి చర్మాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కలహండికి చెందిన ఏసీఎఫ్ శివప్రసాద్ రథ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
Odisha: Eight persons were arrested in Kalahandi for possessing skins of 8 leopards & a Royal Bengal tiger y'day
— ANI (@ANI) July 11, 2021
"Teams of Inter-state Wildlife Crime Control Bureau conducted raids in Kalahandi's Bafla & Sagada villages: Siba Prasad Rath, ACF Kalahandi pic.twitter.com/axIqjD0Lwu
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

