ED Raids: టెర్రర్ ఫండింగ్, చొరబాట్ల కేసు.. 4 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ED Raids: టెర్రర్ ఫండింగ్, అక్రమ చొరబాట్ల కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగు రాష్ట్రాల్లోని సుమారు 13 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రోహింగ్యాలు, బంగ్లాదేశీలను అక్రమ రీతిలో భారత్లోకి పంపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: టెర్రర్ ఫండింగ్, అక్రమ చొరబాట్ల కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగు రాష్ట్రాల్లోని సుమారు 13 ప్రాంతాల్లో తనిఖీలు(ED Raids) నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రోహింగ్యాలు, బంగ్లాదేశీలను అక్రమ రీతిలో భారత్లోకి పంపిస్తున్నారని, వ్యవస్థీకృత పద్ధతిలో చొరబాట్ల నేరాలకు పాల్పడుతున్నట్లు యూపీ ఏటీఎస్ పోలీసులు కేసు బుక్ చేశారు. భారత్లోని వివిధ ప్రాంతాల్లో చొరబాటుదారులు సెటిల్ అయ్యే రీతిలో ఐడెంటీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ దందా కొనసాగేందుకు విదేశాల నుంచి నిధులను కూడా పంపారని, ఛారిటీ ట్రస్టులు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. అనుమానిత లబ్ధిదారులకు నగదు అందజేశారని, చిన్నపాటి లావాదేవీలు కూడా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

