Sanjay Mukherjee: బెంగాల్ కొత్త డీజీపీగా సంజయ్ ముఖర్జీ
Sanjay Mukherjee: పశ్చిమ బెంగాల్ కొత్త డీజీపీగా సంజయ్ ముఖర్జీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రధాన కార్యదర్శికి ఈసీఐ లేఖ రాసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ కొత్త డీజీపీగా సంజయ్ ముఖర్జీ(Sanjay Mukherjee)ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రధాన కార్యదర్శికి ఈసీఐ లేఖ రాసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులపై సోమవారం వేటు వేసింది. అయితే తొలుత బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను తప్పిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో వివేక్ సహాయ్ను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఒక్క రోజు తేడాలోనే మళ్లీ ఈసీ కొత్త డీజీపీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ECI appoints Sanjay Mukherjee as the new DGP of West Bengal. pic.twitter.com/Al6ehH1k9I
— ANI (@ANI) March 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

