అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం.. 6.1 తీవ్రత
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున క్యాంప్‌బెల్ బే తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున క్యాంప్‌బెల్ బే తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. క్యాంప్‌బెల్ బే తీరానికి 431 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 75 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పింది.
Earthquake of Magnitude:6.1, Occurred on 24-09-2022, 02:23:00 IST, Lat: 3.71 & Long: 95.96, Depth: 75 Km ,Location: 431km SSE of Campbell Bay, Andaman and Nicobar island, India for more information Download the BhooKamp App https://t.co/PJYQlgnKjb@Indiametdept @ndmaindia pic.twitter.com/0KDwlSs07w
— National Center for Seismology (@NCS_Earthquake) September 23, 2022
అండమాన్ దీవుల్లో ఈ నెల 2న కూడా భూకంపం వచ్చింది. దిగ్లీపూర్లో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. శుక్రవారం మణిపూర్‌లో కూడా 4.5 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
Earthquake of Magnitude:4.9, Occurred on 02-09-2022, 12:43:03 IST, Lat: 14.11 & Long: 93.49, Depth: 10 Km ,Location: 108km NNE of Diglipur, Andaman and Nicobar island, India for more information Download the BhooKamp App https://t.co/DSEJET379k @Indiametdept @ndmaindia pic.twitter.com/tyyhLbmy7p
— National Center for Seismology (@NCS_Earthquake) September 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

