ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి
వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. పర్యాటకులు, వ్యాపారులు తమ వివరాలను ‘epass.tnega.org’ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఈ-పాస్ పొందవచ్చు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
చెన్నై, మే 7: వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. పర్యాటకులు, వ్యాపారులు తమ వివరాలను ‘epass.tnega.org’ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఈ-పాస్ పొందవచ్చు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అని గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులు తమ వివరాలు, వాహనాల నంబరు, వచ్చే రోజు..మొదలైన వివరాలను ఆన్లైన్ ద్వారా వెల్లడించి ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది. ఈ విధానం జూన్ 30 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- e-pass
- Kodaikanal
- Ooty
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

