రాజౌరిలో డ్రోన్లు, తక్కువ ఎత్తు ఎగిరే వాటిపై నిషేధం

జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాజౌరి జిల్లాలో డ్రోన్లు, తక్కువ ఎత్తులో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. జమ్ము ఎయిర్ బేస్‌పై ఆదివారం డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాడి జరిపిన డ్రోన్లను పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. సరిహద్దులోని రాజౌరి ప్రాంతంలో ఇటీవల డ్రోన్ల కదలికలను గుర్తించడంతో జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఆర్కే శావన్ ఈ మేరకు బుధవారం నిషేధిత ఉత్తర్వులు జారీ చేశారు. మ్యాపింగ్, సర్వేలు, నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించే ప్రభుత్వ సంస్థలు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు తెలియజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

