వీడియో: VSHORADS క్షిపణి పరీక్షలు విజయవంతం
Missile test: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణి పరీక్షలను
భువనేశ్వర్: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మంగళవారం సాయంత్రం ఈ క్షిపణి పరీక్షలను నిర్వహించారు. VSHORADS క్షిపణి ఒక్కదానినే రెండుసార్లు పరీక్షించారు.
గ్రౌండ్ బేస్డ్ పోర్టబుల్ లాంఛర్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. లాంఛర్తోపాటుగా ఈ క్షిపణిని సులువుగా దూసుకెళ్లడానికి అత్యంత అనువుగా రూపొందించారు. ఈ క్షిపణికి నిర్వహించిన రెండు పరీక్షలు అనుకున్న లక్ష్యాలను పూర్తిగా చేధించాయి. ఎన్నో నూతన సాంకేతికతలను అద్ది ఈ క్షిపణిని తయారు చేశారు. లో ఆల్టిట్యూడ్ ఏరియల్ త్రెట్స్ను ఎదుర్కోవడంలో ఈ మిస్సైల్ తోడ్పడుతుంది.
#WATCH | DRDO (Defence Research and Development Organisation) conducted two successful test flights of Very Short Range Air Defence System (VSHORADS) missile on 27 Sep 2022 from a ground-based portable launcher from Integrated Test Range, Chandipur, off the coast of Odisha. pic.twitter.com/UFynnRMgGd
— ANI (@ANI) September 27, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

