Home
National
Devendra Fadnavis Gets A Grand Welcome In Nagpur Amit Shahs Photo Missing From Banners
బీజేపీ పోస్టర్లలో అమిత్ షా ఫొటో మిస్సింగ్
బీజేపీలో అసంతృప్తి అగ్గి రాజుకొన్నట్టే కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తాజాగా నాగ్‌పూర్‌లో చోటుచేసుకొన్న సంఘటనలే నిదర్శనం.
నాగ్‌పూర్, జూలై 6: బీజేపీలో అసంతృప్తి అగ్గి రాజుకొన్నట్టే కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులు అధినాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకు తాజాగా నాగ్‌పూర్‌లో చోటుచేసుకొన్న సంఘటనలే నిదర్శనం.
డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం ఆయన స్వస్థలం నాగ్‌పూర్‌లో పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అయితే, నాగ్‌పూర్ వీధుల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగుల్లో ఎక్కడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫొటో లేకపోవటం గమనార్హం. ఫడ్నవీస్‌కు సీఎం పీఠం దక్కకుండా చేసింది అమిత్ షానేనని అక్కడి బీజేపీ క్యాడర్ భావిస్తున్నది. అందుకే షా ఫొటో లేకుండా చేశారని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

