చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ తన మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేశారు. తన కుమారుడు, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ను ఉపముఖ్యమంత్రిగా నియమించారు.
ఈడీ కేసులో జైలుకు వెళ్లొచ్చిన సెంథిల్ బాలాజీతో పాటు మరో ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకొని, మరో ముగ్గురిని తప్పించారు.