Delhi | ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో కాల్పుల కలకలం సృష్టించాయి. ఓ హత్య కేసులో నిందితుడు మెహతాబ్‌ని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులపై మెహతాబ్ కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో మెహతాబ్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది.