Pollution | మన నగరాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2024 ప్రకారం అత్యంత కాలుష్య భరిత 20 నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్య రాజధానుల్లో వరుసగా ఆరో ఏడాది కూడా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.
బర్నిహాట్ (ఇండియా), ఢిల్లీ(ఇండియా), కారాగాండా (కజకిస్థాన్), ముల్లాన్పూర్ (ఇండియా), లాహోర్ (పాక్), ఎంజామెనా (చాద్), ఫరీదాబాద్(ఇండియా), లోని (ఇండియా), న్యూఢిల్లీ(ఇండియా),ముల్తాన్ (పాక్), పెషావర్(పాక్), సియాల్కోట్(పాక్), గురుగ్రామ్ (ఇండియా), గంగానగర్(ఇండియా), హోటన్ (చైనా), గ్రేటర్ నోయిడా(ఇండియా), భీవండి (ఇండియా),ముజఫర్నగర్ (ఇండియా), హనుమాన్గఢ్(ఇండియా), నోయిడా(ఇండియా)