Home
National
Delhi Cm Arvind Kejriwal Met Cpi Leaders Kejriwal Is Gathering Support Against The Ordinance Brought By The Centre
ఢిల్లీపై ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్నాం: రాజా
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మద్దతును కూడగడుతున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మద్దతును కూడగడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో డి.రాజా, నారాయణతోపాటు పలువురితో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం చేస్తున్న పోరాటాన్ని మద్దుతుగా ఉంటామని పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

