Home
National
Defence Min Rajnath Singh Says Deeply Pained By Loss Of Lives Of Indian Army Personnel Due To A Road Accident
Sikkim Road accident: జవాన్ల మృతికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సంతాపం
Rajnath Singh | సిక్కిం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్లకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. జవాన్ల మరణవార్త
గ్యాంగ్టక్: సిక్కిం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్లకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. జవాన్ల మరణవార్త తనను బాగా కలచివేసిందన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధించిందని పేర్కొన్నారు.
మరణించిన జవాన్ల కుటుంబసభ్యులకు రాజ్నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

