19న సీయూఈటీ-యూజీ రీటెస్ట్
దాదాపు వెయ్యి మందికిపైగా అభ్యర్థులకు సీయూఈటీ-యూజీ రీటెస్ట్‌ను ఈ నెల 19న నిర్వహిస్తున్నట్టు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆదివారం ప్రకటించింది.
- ఫలితాలు ఎప్పుడన్నది తెలుపని ఎన్టీఏ
న్యూఢిల్లీ, జూలై 14: దాదాపు వెయ్యి మందికిపైగా అభ్యర్థులకు సీయూఈటీ-యూజీ రీటెస్ట్‌ను ఈ నెల 19న నిర్వహిస్తున్నట్టు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆదివారం ప్రకటించింది. పరీక్షకు సంబంధించి జూలై 7న ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీఏ.. పరీక్షపై అభ్యర్థుల నుంచి ఏవైనా అభ్యంతరాలు వస్తే, వాటిని పరిశీలించి జూలై 15-19 మధ్య రీటెస్ట్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా రీటెస్ట్ పరీక్ష తేదీని ఖరారు చేసింది. అయితే ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదలపై ఎన్టీఏ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

