తీర్పును విమర్శించండి.. న్యాయమూర్తిని కాదు
కోర్టు తీర్పులపై ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని, అయితే విమర్శకులు ఈ విషయంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో జస్టిస్ లలిత్ మాట్లాడుతూ ‘ఒక న్యాయమూర్తి తన తీర్పు, ఉత్తర్వుల ద్వారానే మాట్లాడుతారనే విషయాన్ని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను’ అని అన్నారు
- తదుపరి సీజేఐ జస్టిస్ లలిత్
న్యూఢిల్లీ, ఆగస్టు 15: కోర్టు తీర్పులపై ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని, అయితే విమర్శకులు ఈ విషయంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో జస్టిస్ లలిత్ మాట్లాడుతూ ‘ఒక న్యాయమూర్తి తన తీర్పు, ఉత్తర్వుల ద్వారానే మాట్లాడుతారనే విషయాన్ని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను’ అని అన్నారు.
జడ్జిలు ఇచ్చిన తీర్పులను న్యాయశాస్త్రంపై అవగాహన ఉన్నవారితో పాటు సామాన్యులు కూడా విమర్శించవచ్చు, విశ్లేషించవచ్చని పేర్కొన్నారు. ‘తీర్పుల విషయంలో ప్రతి ఒక్కరికీ వేర్వేలు అభిప్రాయాలు ఉంటాయని, అలా కాదు.. ఇలా అని వ్యాఖ్యానించొచ్చు’ అని అన్నారు. అంతకు ముందు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారు ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

