Financial Year | హైదరాబాద్, మార్చి 29: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) వరకు ఏప్రిల్లో పలు నిబంధనలు మారబోతున్నాయి.