బీజేపీ ఓటమికి విపక్షాలు ఏకం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని లౌకిక, ప్రజాస్వామిక పార్టీలు ఏకం అవుతున్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు.
రాంచీ, జూన్ 19: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని లౌకిక, ప్రజాస్వామిక పార్టీలు ఏకం అవుతున్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. సోమవారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, బీజేపీని కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
విపక్షాలు ఏకమయ్యే కార్యక్రమం వేగం పుంజుకొన్నదని అన్నారు. ఈనెల 23న బీహార్లోని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగనున్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

