గోమూత్రంతో చికున్‌గున్యాకు చెక్!
గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్ పెట్టవచ్చని ఐఐటీ రూర్కీ పరిశోధకులు గుర్తించారు. ఈ సహజసిద్ధమైన తయారీ ప్రయోగశాలలో చికున్‌గున్యా వైరస్‌కు వ్యతిరేకంగా బలమైన యాంటీవైరల్ చర్యను కనబరిచినట్లు పరిశోధనా బృందం పేర్కొన్నది.
న్యూఢిల్లీ, జూన్ 22 : గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్ పెట్టవచ్చని ఐఐటీ రూర్కీ పరిశోధకులు గుర్తించారు. ఈ సహజసిద్ధమైన తయారీ ప్రయోగశాలలో చికున్‌గున్యా వైరస్‌కు వ్యతిరేకంగా బలమైన యాంటీవైరల్ చర్యను కనబరిచినట్లు పరిశోధనా బృందం పేర్కొన్నది.
ఆధునిక పరిశోధన పద్ధతులను ఉపయోగించి సంప్రదాయ నివారణలను అధ్యయనం చేయడంపై పెరుగుతున్న శాస్త్రీయ ఆసక్తికి ఈ ఫలితాలు మరింత బలాన్ని చేకూరుస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఐఐటీ రూర్కీలోని బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ షైలీ తోమర్, ఆమె బృందం ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

