Home
National
Covishield And Covaxin Have Been Cleared By Indias Drugs Regulator For Sale In The Market
కోవీషీల్డ్, కోవాగ్జిన్ మార్కెటింగ్‌కు డీసీజీఐ అనుమతి

న్యూఢిల్లీ: కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఇక నుంచి మార్కెట్ చేసుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ సంస్థ అనుమతి ఇచ్చింది. కోవిడ్ నివారణ కోసం ఈ రెండు టీకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. పూణెకు చెందిన సీరం సంస్థ కోవీషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత.. ఈ రెండు టీకాలనే ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీసీజీఐ మార్కెటింగ్‌కు అనుమతి ఇచ్చినా.. ఇప్పుడే ఈ టీకాలు షాపుల్లో అందుబాటులోకి రావు. అయితే హాస్పిటళ్లు, క్లినిక్‌ల నుంచి ఈ టీకాలను కొనుగోలు చేయవచ్చు. అయితే కండీషనల్ మార్కెటింగ్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

