Covid Vaccines: రాష్ట్రాలకు ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు: కేంద్రం
Covid Vaccines: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ( Covid-19 Vaccines ) సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ( Covid Vaccines ) సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. మరో 77,93,360 వ్యాక్సిన్ డోసులు మార్గమధ్యంలో ఉన్నాయని, త్వరలో అవి కూడా రాష్ట్రాలకు చేరుకుంటాయని ఆరోగ్యశాఖ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 5.31 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
ఇప్పటివరకు మొత్తం 69,51,79,965 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమకూర్చాం. మరో 77,93,360 వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 5,31,15,610 వినియోగించని వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తన ప్రటకనలో పేర్కొన్నది. జాతీయస్థాయి వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

