ఎస్పీ నేత ఆజంఖాన్, కుమారుడు అబ్దుల్లాకు కరోనా.. జైలు నుంచి దవాఖానకు
ఆజంఖాన్| సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్‌కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్‌కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు. వివిధ కేసుల్లో నిందితులైన తండ్రీ కొడుకులు గత నెల 30న కరోనా బారినపడ్డారు. అయితే మే 2 ఆజంఖాన్‌ను పరిశీలించిన డాక్టర్లు.. అతన్ని దవాఖానకు తరలించాలని జైలు అధికారులకు సూచించారు. అయితే దానికి ఆజంఖాన్ ఒప్పుకోలేదు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం వారు హాస్పిటల్‌కు వెల్లడానికి అంగీకరించారని, దీంతో తండ్రీ కొడుకులను లక్నోలోని మేదాంత దవాఖానకు తరలించామని డిప్యూటీ జైలర్ ఓంకార్ పాండే తెలిపారు. జైలులో గత 29న మరో 13 మంది కరోనా బారినపడ్డారు.
కాగా, ఆజంఖాన్తోపాటు అతని భార్య తజీన్ ఫాత్మా, కుమారుడు అబ్దుల్లాఖాన్‌ను గతేడాది ఫిబ్రవరిలో పోలీసులు వంద కేసుల్లో నిందితులుగా పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి వారు సీతాపూర్ జైల్లో ఉంటున్నారు. అయితే 34 కేసుల్లో నిందితురాలిగా ఉన్న తజీన్ ఫాత్మాకు అలహాబాద్ హైకోర్టు గత డిసెంబర్లో బెయిల్ మంజూరు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
కరోనాతో హెచ్ఎంఏ అధ్యక్షుడి మృతి
కరోనా పోరులో కార్పొరేట్లు
మహమ్మారిపై యోగాస్త్రం
స్లాట్ కావాలా నాయనా!
గాలిలో 6 అడుగుల దాకా!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

