Covid Cases Rise | ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఉన్నతాధికారులతో సీఎం కేజ్రివాల్ సమీక్ష
Covid Cases Rise | దేశంలో లాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి చేపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నది (Covid Cases Rise). తాజాగా గురువారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 300 కొత్త కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో లాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి చేపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నది (Covid Cases Rise). తాజాగా గురువారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 300 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో ఢిల్లీలో ఒకేరోజు 300 కొత్త కేసులు నమోదవడం తొలిసారి.
అదేవిధంగా రోజువారీగా నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షల్లో ఇవాళ్టి పాజిటివిటీ రేటు (Positivity rate) కూడా 13.89 శాతంగా ఉన్నది. ఢిల్లీ ఆరోగ్య శాఖ (Delhi health ministry) ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు 31న 2.58 శాతం పాజిటివిటీ రేటుతో 377 కొత్త కేసులు నమోదైన తర్వాత ఢిల్లీలో మళ్లీ 300 కేసులు రికార్డయింది తెలిపింది. కొత్త కేసుల విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో కొవిడ్ పరిస్థితిని చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నది.
ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీలో కొవిడ్ విస్తరిస్తున్న తీరు, మరింత వ్యాపించకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి (Delhi health minister) సౌరవ్ భరద్వాజ్ (Saurab Bharadwaj) ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
Revanth Reddy | ముఖ్యమంత్రీ.. నేను మాట్లాడొద్దా..? రేవంత్రెడ్డి స్పీచ్కు వీహెచ్ బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

