గురువారం 28 జనవరి 2021
National - Dec 23, 2020 , 02:06:51

కరోనా.. చైనా కుట్రే!

కరోనా.. చైనా కుట్రే!

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభానికి చైనా కుట్రే కారణమని భారత్‌లోని దాదాపు 51 శాతం మంది గ్రామీణ ప్రజలు నమ్ముతున్నారు. ‘గాన్‌ కనెక్షన్‌' అనే సంస్థ దేశంలోని 60 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా ఉద్ధృతికి భగవంతుని చర్యే కారణమని 20 శాతం మంది అభిప్రాయపడగా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే మహమ్మారి విరుచుకుపడిందని 18 శాతం మంది ఆరోపించారు.


logo