జీ -23 నేతలతో భేటీ అయిన సోనియా గాంధీ.. త్వరలో మరోసారి కూడా…
జీ 23 అసంతృప్త నేతలతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ మాత్రమే హాజరయ్యారు. మరో సారి కూడా ఈ సమావేశాన్ని సోనియా నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని రోజుల్లో జీ 23 గ్రూపుకు చెందిన నేతలందరితో సమావేశం కావాలని సోనియా నిర్ణయించుకున్నారు. పార్టీ పటిష్ఠత, పార్టీ నిర్మాణంతో పాటు పార్టీతో వీరికి ఏర్పడ్డ గ్యాప్‌ను కూడా పూరించడంపై సోనియా వీరితో చర్చించారు.
జీ 23 గ్రూపుకు చెందిన నేతలతో సోనియా గాంధీ సమావేశం కావడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితమే జీ 23 గ్రూపులో కీలక వ్యక్తి అయిన గులాంనబీ ఆజాద్‌తో సోనియా భేటీ అయ్యారు. పార్టీ పటిష్ఠతపై ఇరువురూ చర్చించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని తామెన్నడూ ప్రశ్నించలేదని, కాంగ్రెస్‌కు ఒకరే అధ్యక్షులు ఉంటారని ఆజాద్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

