Home
National
Congress Mp Shashi Tharoor Criticized The Deployment Of A 22000 Strong Security Force In The Wake Of The Cjp Protest
ఇది యుద్ధ సన్నద్ధత తరహా మోహరింపు.. శశిథరూర్
సీజేపీ ఆందోళన నేపథ్యంలో 22 వేల మంది బలగాలతో భద్రతను ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇది ‘ఇది యుద్ధ సన్నద్దత తరహా మోహరింపు’గా ఆయన విమర్శించారు. అలాగే 250కు పైగా రైళ్లను, 45 మెట్రో సర్వీసులను రద్దు చేయడంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘రాత్రి 2 గంటలకు రాజధానికి వచ్చిన నేను గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని చూశా. ప్రతి వంద మీటర్లకో చెక్‌పోస్ట్, కాంక్రీట్ అడ్డంకులు, ముళ్ల కంచెలు ఇవన్నీ ఎందుకు. ఇది కరెక్ట్ కాదు’ అని వ్యాఖ్యానించారు.
ఎమర్జెన్సీలోనూ ఇలాంటి అణచివేత లేదు : ప్రకాష్ అంబేద్కర్
సీజేపీ నిరసనకు బీఆర్ ఆంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిరసనలను అణచివేసేందుకు కేంద్రం తీరు ప్రజాస్వామ్య హక్కునకు ముప్పు తెస్తున్నదని విమర్శించారు. గతంలో ఎమర్జెన్సీ సమయంలోనూ ఇలాంటి అణచివేత జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం జైలుకు పంపినా పోరాటం ఆపొద్దని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

