Singareni | సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)కు ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నతాధికారులను నియమించేందుకు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.
పహల్గామ్: కశ్మీర్లోని పహల్గామ్లో బస్సు నదిలో పడింది. ఆ బస్సులో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఆ బస్సులో మొత్తం 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో 37 మంది ఐటీబీపీ, ఇ�