పది కిలోల పైప్ బాంబ్ స్వాధీనం
pipe bomb |
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు సుమారు పది కిలోల బరువైన పైప్ ఐఈడీ (Improvised Explosive Device)ను స్వాధీనం చేసుకొని, అక్కడికక్కడే సైనికులు పైప్‌బాంబ్‌ను నిర్వీర్యం చేశారని అంతగఢ్ ఎస్డీఓపీ అమర్ సిదర్ తెలిపారు. కోయలిబెడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంతఘర్ – టేకపాని గ్రామంలో భద్రతా బలగాలు పెట్రోలింగ్ చేరపడుతున్నారు. దీంతో బలగాలే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఐఈడీని అమర్చినట్లు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. నక్సల్స్ అమర్చిన ఐఈడీ పైపును స్వాధీనం చేసుకొని, ధ్వంసం చేసినట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

