MLA Arrest | హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
హిందువులు, పూజారులను అవమానించేలా దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA Arrest) అఫ్తాబ్ ఉద్దిన్ మొల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.
గువహటి : హిందువులు, పూజారులను అవమానించేలా దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA Arrest) అఫ్తాబ్ ఉద్దిన్ మొల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. గువహటిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌధురి నివాసం నుంచి మొల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హిందూ ఎక్కుడుంటే అక్కడ తప్పులు జరుగుతాయని, మందిర్ పూజారులు, నామ్‌ఘర్ కేర్‌టేకర్స్ రేపిస్టులని ఎమ్మెల్యే మొల్లా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మొల్లాకు అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈనెల 5న షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కాగా నవంబర్ 4న గోల్పారా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దిస్పూర్ పోలీస్ స్టేషన్లో మొల్లాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Read More :
Delhi Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. పంజాబీ బాగ్‌లో 460కి చేరిన ఏక్యూఐ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

