Gulamnabi Azad | ఫలితాలతో గుండె గుభేల్మంది : ఆజాద్ తీవ్ర ఆవేదన
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరా పరాభవం తర్వాత జీ 23 నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, జీ 23 బృందంలో సభ్యుడు గులాంనబీ ఆజాద్ ఇంట్లో వీరందరూ సమావేశమయ్యారు.సీనియర్ నేత కపిల్ సిబాల్, మనీశ్ తివారీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలను చూసి షాక్‌కు గురయ్యా. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం కోల్పోవడం చూస్తుంటే నా గుండె గుభేల్ మంటోంది అంటూ ఆజాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చూసి షాక్‌కు గురయ్యా. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతున్నాం. ఇదంతా చూస్తుంటే గుండె గుభేల్ మంటోంది. యవ్వనం నుంచి వయస్సునంతా, జీవితాన్నంతా పార్టీకే ధారపోశాం. లోటుపాట్లను సవరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటూ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

