కాంగ్రెస్ మిత్ర ద్రోహం.. నిన్న డీఎంకే, నేడు టీఎంసీ
కాంగ్రెస్ మిత్ర ద్రోహ వైఖరి మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో డీఎంకేకు వెన్నుపోటు పొడిచి అధికార టీవీకేతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత నేతృత్వంలోని టీఎంసీ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా, దానిపై కాంగ్రెస్ టీమ్ వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నది.
- ఒక్కొక్కటిగా కూటమి పార్టీలకు వెన్నుపోటు
- మమత వల్లే బీజేపీ గెలిచిందన్న రాహుల్
న్యూఢిల్లీ, జూన్ 11 : కాంగ్రెస్ మిత్ర ద్రోహ వైఖరి మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో డీఎంకేకు వెన్నుపోటు పొడిచి అధికార టీవీకేతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత నేతృత్వంలోని టీఎంసీ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా, దానిపై కాంగ్రెస్ టీమ్ వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నది. టీఎంసీలో ఉన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి, ఏకంగా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీ నం చేసుకునేందుకు కుటిల య త్నాలు ప్రారంభించింది.
తద్వారా బెంగాల్లో మళ్లీ బలపడటానికి హస్తం పార్టీ నక్కజిత్తులు వేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సైద్ధాంతికంగా విచ్ఛిన్నం కాని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అందువల్ల ఆర్ఎస్ఎస్-బీజేపీని ఎదుర్కోడానికి అది అత్యంత అనువైనదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జ్లు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు హాజరైన పార్టీ అంతర్గత సమావేశంలో ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

