Home
National
Cm Shinde Must Keep All The Parties In Confidence Before Taking Any Decision Ncp Chief Sharad Pawar On The Border Issue
Border issue | సీఎం షిండే ఏ నిర్ణయమైనా అన్ని పార్టీలను సంప్రదించే తీసుకోవాలి: శరద్పవార్
Border issue | మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజుకున్న సరిహద్దు వివాదంపై సీనియర్ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్
ముంబై: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజుకున్న సరిహద్దు వివాదంపై సీనియర్ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందే రాష్ట్రంలోని అన్ని పార్టీలను సంప్రదించాలని పవార్ సూచించారు.
రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, మహారాష్ట్రకు చెందిన ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఒక్కటై, సరిహద్దు వివాదంపై ఒకే స్టాండ్ వినిపించాలని శరద్ పవార్ కోరారు. సమస్యపై కర్ణాటక సీఎంతో సీఎం షిండే చర్చించినప్పటికీ ఆయన (కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై) నుంచి ఎలాంటి సానుకూలత కనిపించలేదన్నారు. సమస్యను తప్పుదోవ పట్టించవద్దని, ఎవరూ తమ (మహారాష్ట్ర ప్రజలు) సహనాన్ని పరీక్షించకూడదని శరద్ పవార్ బాధ్యులను సున్నితంగా హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

