ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
Edappadi Palaniswamy: సీఎం పళనిస్వామి స్వయంగా బరిలో దిగిన సాలెం నియోజకవర్గంలో

చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. సీఎం పళనిస్వామి స్వయంగా బరిలో దిగిన సాలెం నియోజకవర్గంలో తొలి నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. పళనిస్వామి 14 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. పళస్వామికి 23,221 ఓట్లు పోలవగా, తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థికి కేవలం 8,364 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొలతూర్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గంలో లీడ్‌లో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బెంగాల్లో వింత పరిస్థితి.. ఆధిక్యంలో తృణమూల్.. వెనుకంజలో సీఎం మమత
ఆక్సీజన్ కోసం బైక్ అమ్మేందుకు సిద్ధమైన ఫిదా స్టార్
టోలిగంజ్‌లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

