రాష్ట్రపతిభవన్‌లోని మొఘల్ గార్డెన్‌ను సందర్శించిన సీజేఐ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్‌ను సందర్శించారు. గార్డెన్ మొత్తం కలియ తిరిగారు. వీరితో పాటు సుప్రీం న్యాయమూర్తులు కూడా వారి వారి కుటుంబీకులతో మొఘల్ గార్డెన్‌ను సందర్శించారు. వీరందరికీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు స్వాగతం పలికారు.

అయితే వీరందరూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వచ్చారు. ఇలా రాష్ట్రపతి ప్రత్యేక ఆహ్వానం పంపడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు వార్షిక నివేదికను రాష్ట్రపతి రాంనాథ్‌కు సమర్పించారు. వీరందరికీ రాష్ట్రపతి రాంనాథ్ ప్రత్యేక విందు ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

