Home
National
Cji B R Gavai Hospitalised Due To Infection Responding Well To Treatment At Delhi Hospital
BR Gavai: ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన సీజేఐ బీఆర్ గవాయ్
BR Gavai: తెలంగాణ టూరులో సీజేఐ గవాయ్కు ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(BR Gavai) అస్వస్థతకు గురయ్యారు. ఇన్ఫెక్షన్ వల్ల ఆయన ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ట్రీట్మెంట్కు ఆయన స్పందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శనివారం ఆయన హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. నాల్సర్ న్యాయ విద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉన్నట్లు అధికారి తెలిపారు. జూలై 12వ తేదీన సీజేఐ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ టూర్ సమయంలో ఆయన స్పెషల్ పోస్టల్ కవర్ను కూడా రిలీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

