China | చైనాతో యుద్ధం వస్తే గెలుపు భారత్‌దే.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై చైనా స్పందన ఇదీ
China | చైనాతో యుద్ధమంటూ వస్తే గెలుపు భారత్ వైపే ఉంటుందన్న భారత ఆర్మీ చీఫ్ నరవాణే వ్యాఖ్యలపై చైనా స్పందించింది.

China | చైనాతో యుద్ధమంటూ వస్తే గెలుపు భారత్ వైపే ఉంటుందన్న భారత ఆర్మీ చీఫ్ నరవాణే వ్యాఖ్యలపై చైనా స్పందించింది. భారత్‌లో ఓ బాధ్యతలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకుంటే బాగుంటుందని పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ బెన్‌బిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి బాధ్యత గల వ్యక్తులు మాట్లాడటం బాగోలేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆశిస్తున్నట్లు బెన్‌బిన్ పేర్కొన్నారు.
ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్ నరవాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సవ్యంగానే ఉన్నాయని, భారత్ , చైనా మధ్య చర్చలు కూడా నడుస్తున్నాయన్నారు. చర్చల ద్వారా పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకం మాత్రం తమకు ఉందని, అయితే తిరిగి పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయా? మారవా? అన్నది ప్రస్తుతానికి చెప్పలేమని వ్యాఖ్యానించారు. యుద్ధం అనేది చివరి ఆప్షన్ అవుతుందని, ఒక వేళ యుద్ధం జరిగినా, గెలుపు భారత్‌దే అవుతుందని నరవాణే ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

