‘ట్రాఫిక్యూర్’తో ట్రాఫిక్‌కు చెక్.. తొలిసారిగా పుణెలో అమలు
ట్రాఫిక్ సమస్యతో నిత్యం అల్లాడే పుణె నగరంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి దేశంలోనే మొదటిసారిగా గూగుల్ ఇండియా సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
పుణె : ట్రాఫిక్ సమస్యతో నిత్యం అల్లాడే పుణె నగరంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి దేశంలోనే మొదటిసారిగా గూగుల్ ఇండియా సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య గత ఏడాది జరిగిన ఎంవోయూ మేరకు ‘ట్రాఫిక్యూర్’ అనే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థ గూగుల్ మ్యాప్‌లను వినియోగించి నగర రియల్‌టైమ్ ట్రాఫిక్ పరిస్థితులను నియంత్రిస్తుంది. తద్వారా రద్దీని నియంత్రించి రోడ్డుపై ట్రాఫిక్ సాఫీగా సాగేలా సహకరిస్తుంది.
ఈ వ్యవస్థను పుణెలోని 550 జోన్లలో ఏర్పాటు చేశారు.ఎప్పటికప్పుడు వాహనాల రద్దీ, ఇతర అంశాలను పరిశీలిస్తూ ట్రాఫిక్ పోలీస్‌కు సూచనలు అందిస్తూ సహాయకారిగా ఉంటుంది. దీనిని ఇప్పటికే ఈ ఏడాది మొదట్లో 45 రోజుల పాటు పరీక్షించామని పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ వెల్లడించారు. దీని కారణంగా వాహనాల సగటు వేగం గంటకు 20 కి.మీ నుంచి 26.8 కి.మీకు పెరిగిందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

