ట్రాఫిక్ సమస్యతో నిత్యం అల్లాడే పుణె నగరంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరిస్థితులను పర్యవేక్షించడానికి దేశంలోనే మొదటిసారిగా గూగుల్ ఇండియా సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే గల్లీల్లో ఇరుక్కుపోయాం. ఫ్లైఓవర్‌పై నుంచి రావాలని తెలియక కింద నుంచి వెళ్లి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. గూగుల్ మ్యాప్స్ వినియోగించే చాలామంది ఇలాంటి అనుభ�