Apple devices | సెక్యూరిటీ అలర్ట్.. మీ యాపిల్ డివైజ్లను అప్డేట్ చేసుకోండి!
దేశంలో యాపిల్ డివైజ్లను వినియోగిస్తున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం భద్రతా పరమైన హెచ్చరికలు జారీచేసింది.
Apple devices | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశంలో యాపిల్ డివైజ్లను వినియోగిస్తున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం భద్రతా పరమైన హెచ్చరికలు జారీచేసింది. పలు సెక్యూరిటీ పరమైన లోపాలను గుర్తించామని, దీని ద్వారా సైబర్ నేరస్తులు ఇతరుల డివైజుల్లోకి చొరబడి డాటాను తస్కరించే అవకాశం ఉన్నదని, యూజర్లు తమ డివైజ్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్(సీఈఆర్టీ-ఇన్) తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నది.
సఫారీ, ఇతర బ్రౌజర్లు వినియోగించే వెబ్కిట్ బ్రౌజర్ ఇంజిన్లో ఈ సెక్యూరిటీ లోపాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. ఇది ఐఫోన్లు, వాచ్లు సహా అన్ని యాపిల్ ఉత్పత్తుల్లో వస్తుందని తెలిపింది.
ప్రభావిత జాబితాలో ఉన్న డివైజ్లు..
- 16.7కి ముందున్న యాపిల్ ఐఓఎస్ వెర్షన్లు, 16.7కి ముందున్న ఐప్యాడ్ఓఎస్ వెర్షన్లుl 12.7కి
- ముందు యాపిల్ మ్యాక్ఓఎస్ మోనీటెరే వెర్షన్లు
- 9.6.3కి ముందు యాపిల్ వాచ్ఓఎస్ వెర్షన్లు
- 7.0.1కి ముందు యాపిల్ ఐఓఎస్ వెర్షన్లు, 17.0.1కి ముందు ఐప్యాడ్ఓఎస్ వెర్షన్లు
- 16.6.1కి ముందు యాపిల్ సఫారీ వెర్షన్లు
- 13.6కి ముందు యాపిల్ మ్యాక్ఓఎస్ వెంచురా వెర్షన్లు
- 10.0.1కి ముందు యాపిల్ వాచ్ఓఎస్ వెర్షన్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

