భూగర్భ జలం.. యురేనియం యం..
రాష్ర్టాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం నిల్వలు ఉండాల్సిన స్థాయి కన్నా అధికంగా ఉన్నట్టు కేం ద్ర భూగర్భ జల బోర్డు గుర్తించింది. 18 రాష్ర్టాల్లో 14,377 భూగర్భ జల నమూనాలను పరీక్షించగా, 409 నమూనాల్లో బీఐఎస్ పరిమితి (0.03 మి.గా. /లీటర్) కన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
- 18 రాష్ర్టాల్లో 409 నమూనాల్లో గుర్తింపు
న్యూఢిల్లీ: 18 రాష్ర్టాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం నిల్వలు ఉండాల్సిన స్థాయి కన్నా అధికంగా ఉన్నట్టు కేం ద్ర భూగర్భ జల బోర్డు గుర్తించింది. 18 రాష్ర్టాల్లో 14,377 భూగర్భ జల నమూనాలను పరీక్షించగా, 409 నమూనాల్లో బీఐఎస్ పరిమితి (0.03 మి.గా. /లీటర్) కన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ శనివారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సంబంధిత రాష్ర్టాలకు ఈ సమాచారం అందించామని, తగిన చర్యలు కూడా తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

