Home
National
Central Govt Directives On International Travel E Boarding Pass Implementation From September 1
భౌతిక బోర్డింగ్ పాస్ అవసరం లేదు!
విదేశాలకు ప్రయాణించేవారు విమానాశ్రయాల్లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రాల్లో ఇకపై భౌతిక బోర్డింగ్ పాస్‌ను చూపాల్సిన అవసరం లేదని అధికారులు శనివారం తెలిపారు.
- అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
- సెప్టెంబర్ 1 నుంచి ఈ-బోర్డింగ్ పాస్ అమలు
న్యూఢిల్లీ: విదేశాలకు ప్రయాణించేవారు విమానాశ్రయాల్లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రాల్లో ఇకపై భౌతిక బోర్డింగ్ పాస్‌ను చూపాల్సిన అవసరం లేదని అధికారులు శనివారం తెలిపారు. ఆ పత్రానికి స్టాంపింగ్ వేయడాన్ని సెప్టెంబర్ 1 నుంచి నిలిపేయాలని అధికారులు నిర్ణయించడమే ఇందుకు కారణం.
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి వారు తమ ఫోన్లో ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపిస్తే సరిపోతుంది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ మేరకు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అయితే సెప్టెంబర్ 1 తర్వాత కూడా భౌతిక బోర్డింగ్ పాసులను అనుమతించే ప్రక్రియ కొనసాగుతుంది, కానీ వాటిపై స్టాంపింగ్ చేయరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

