ఓటీటీ నెట్‌వర్క్‌లపై కేంద్రం నియంత్రణ!
ఓటీటీ నెట్‌వర్క్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాయని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ఓటీటీ నెట్‌వర్క్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాయని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొన్నది. కేసుల బెదిరింపులు, పెద్దయెత్తున ఒత్తిడి తీసుకురావడం ద్వారా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వేదికలపై ఏ విధమైన కంటెంట్ ప్రసారం చేయాలో నిర్దేశిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
హిందూ మితవాదాన్ని, బీజేపీని , హిందూ మతాన్ని కించపరిచే రెఫరెన్స్‌లను తొలగించాలని ఆదేశిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించినట్టు పేర్కొన్నది. దీంతో భారత రాజకీయ, మత, కుల విభజనలపై ఈ ఓటీటీ నెట్‌వర్క్‌లు చేపట్టిన ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చిందని, పూర్తయిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా వీక్షకులకు నిలిపివేయబడ్డాయని నివేదించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

