చైనా బలగాల మోహరింపు సవాలే: సీడీఎస్
భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు కొనసాగడం సవాలేనని, అయితే ఎల్వోసీపై మన చట్టబద్ధతను కొనసాగించడానికి మన దేశ బలగాలు కట్టుబడి ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
పుణె : భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు కొనసాగడం సవాలేనని, అయితే ఎల్వోసీపై మన చట్టబద్ధతను కొనసాగించడానికి మన దేశ బలగాలు కట్టుబడి ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. మంగళవారం పుణెలో జరిగిన నేషనల్
డిఫెన్స్ అకాడమీ 144వ కోర్సు పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు రోజురోజుకూ పెరగడం లేదని, అయితే 2020 నాటి స్థాయిలోనే ఆ దేశ బలగాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఒక సవాల్ లాంటిదేనని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా మన బలగాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. డెంచోక్, డెప్సాంగ్ తప్ప మిగతా అన్ని ప్రాంతాలను మన ఆధీనంలోకి తీసుకోగలిగామని వెల్లడించారు. చర్చలు కొనసాగుతున్నాయని, సానుకూల ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

