Hathras stampede | తొక్కిసలాట తర్వాత గ్రామాన్ని వీడిన భోలే బాబా కాన్వాయ్.. సీసీటీవీ వీడియో క్లిప్ వైరల్
Hathras stampede | హత్రాస్‌లో తొక్కిసలాట తర్వాత భోలే బాబా కాన్వాయ్ ఆ గ్రామాన్ని వీడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: హత్రాస్‌లో తొక్కిసలాట (Hathras stampede) తర్వాత భోలే బాబా కాన్వాయ్ ఆ గ్రామాన్ని వీడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలోని రాతి భాన్పూర్ గ్రామంలో మంగళవారం సత్సంగం జరిగింది. బాబా నారాయణ్ హరి అలియాస్ సాకర్ విశ్వ హరి ‘భోలే బాబా’ బోధనలు వినేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే సత్సంగం ముగిసిన తర్వాత ‘భోలే బాబా’ వెళ్తుండగా ఆయన పాద ధూళిని తాకేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరుగడంటంతో 123 మంది భక్తులు మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే కాగా చిన్న పిల్లలు కూడా చనిపోయారు.
కాగా, ఈ తొక్కిసలాట తర్వాత భోలే బాబా కాన్వాయ్ ఆ గ్రామాన్ని వీడింది. పలువురు వాలంటీర్లు రోడ్డుకు ఇరువైపులా ఉన్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ తొక్కిసలాటకు సంబంధించి గురువారం ఆరుగురు సేవకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళా సేవకులు కూడా ఉన్నారు. సత్సంగం నిర్వహకుడైన ప్రధాన నిందితుడు ప్రకాష్ మధుకర్ అరెస్ట్ కోసం లక్ష రివార్డును పోలీసులు ప్రకటించారు.
VIDEO | Hathras stampede: CCTV footage shows self-styled preacher Baba Narayan Hari alias Saakar Vishwa Hari 'Bhole Baba' leaving from the village (Phulrai) with his private convoy just after the incident. pic.twitter.com/t3yoTzVa74
— Press Trust of India (@PTI_News) July 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

